Saturday, June 25, 2011

lokki pikkaa


మరమో బుజ్జి పాపాయి ఇంచక్క్క  యోదా (యోగా) తసండ్రా ( కసండ్రా) యోస్(రోజ్) ఇలా మాట్లాడుతూ ఉండేదా.. నాకేమో ముద్దు ముద్దు గా ఉండేది కొన్నాళ్ళకి అది యోదా  అన్నా నాకు యోగ అనే విన్పించేది. కానీ ఊరందరికీ అల్లా కాదు కదా
మేము భారతానికి తిరిగి వచ్చి ఊళ్లంమాట తిరుగుతున్నప్పుడు దీని అభిమానులు అందరూ దీనికి క, గ, ర నేర్పించడమే.. ఇక అవే వస్తాయిలీ అనుకుంటున్నా వాళ్ళం కాస్తా ( ఎందుకంటే క్లియర్ గ్లౌ ఇవి మాములుగానే చెప్పేది) 
ఒకరోజు రాత్రి భోజనాల తరువాత సరదాసరదా గా ఈ ఆట మొదలు పెట్టాం నాన్న క పదాలన్నీ వట్టి వట్టి చెప్పడం బూ పాప repeat చెయ్యడం నేను ఇంకో  మాటా  జోడించడం అల్లా అన్నమాట.

ఆశ్చర్యం ఒక్క పూటలోనే పలకడం నేర్చేసుకుంది దొంగ పిల్ల 

ఇక మర్నాటి నించీ ప్రాక్టీసు అన్నమాట ఇంతకూ ముందు క కి ట చెప్తుంది కదా ఇప్పుడు ట ప్లేస్ లో కూడా కా నే

అమ్మ అట్లు వేస్తుంటీ అక్కు పెక్కూ అంటుంది.

లొట్టి పిట్టా అనవే అంటే లోక్కి పిక్కా అంటుంది

అప్పట్నుంచీ బూపాపా సహస్ర నామావళి లోకి ఈ పేరు చేరింది.

అమ్మ అదీ కలిసి లోక్కి పిక్కా నువ్వు లోక్కి వైతే నేను పిక్కనవుతా అని పాట కూడా కూర్చేసుకున్నారు.



ఏంటి మీరేనా నాకు పేర్లు పెట్టేది నేనూ పెట్టుకుంటా అని మొదలుపెట్టింది అది మరో కథా! 

Monday, May 9, 2011

                                                              గ ణే షోత్స వ్
కథ   లోకి వెళ్ళే ముందు చిన్న ఉపోద్ఘాతం : నాన్న బుజ్జి పాపాయి కోసం కొత్త కొత్త పేర్లూ (ఉన్నతుకుడుతం, అహోబిలం వగైరా) పాట పాటలు కొత్త వరసల్లో కొత్త lyrics తో పాడటం( లాలింగ్ లాలింగ్,  ఆయమ్మ ఆయీ  మా బుజ్జి పపాయీ  ఇలా అన్నమాటా) ఇప్పుడు పాపాయి కి కథలు కావాలి కదా మరేమో అక్కడ పేద లైబ్రరీ కి వెళ్లి 99 పుస్తకాలు తెచ్చుకోవచ్చు అక్కడ ఇంచక్కా డిమిటీ డక్కూ,ఫ్రాంక్ ఫ్రాగూ, tortoise , కిం అండ్ కారోట్స్ ఇలా బోల్డు నేస్తాలు మరి ఇక్కడ  ముంబై అపార్టుమెంటు లో నే రోజంతా ఎప్పుడైనా పార్కు కి అందుకని నాన్న లో  స్టొరీ టేల్లెర్ బయటకొచ్చాడు కొన్ని సార్లు తెలిసిన కథలు మార్చడం తరువాత కొత్త సొంత కథలు అలా ప్రయాణం సాగుతోంది, కొన్నిసార్లు లైఫ్ lessons ,   మోస్ట్ అఫ్ ది టైం fantasy   కానీ అన్ని సార్లూ lots of fun !

కొన్ని పాత్రలు : కే లిక, కమూం, స్ట్రింగ్, జింగ్ అండ్ థింగ్  (ఇవి మేమే అమ్మ,నాన్న, బూపాపా ) చాలా కథల్లో ముఖ్య పాత్రధారి శామ్భవే  కథ కూడా తన చుట్టూ నే తిరుగుతుంది. ఇక మన పాపాయి నాలుగు ఆకులు ఎక్కువే చదివింది కదా! అప్పుడే బుల్లి కథ రచయిత్రి అయిపొయింది. దాని కథా కమామీషూ మరోసారి. 
ఈ కథ నాకు బాగా నచ్చింది నాన్న ఆశువుగా అయినా చక్కగా  అల్లిందీనూ ...... అమ్మ అలంకారం తో ఓ కమ్మ ని కథ


రాజు కి చాలా ఉత్సాహంగా ఉంది. వాళ్ళ ఇల్లు కూడా వచ్చిన చుట్టాలూ వాళ్ళ పిల్లలతో సందడి గా ఉంది. వాళ్ళ ఊరి పేరు గిరిజా పురం. అక్కడ ప్రతీ ఏడాది వసంత మాసం లో ఈ పండగ చేస్తారు. దానికి ఊళ్ళో అందరూ తమ చుట్టాల్ని పిలుస్తారు. పండగ తరువాత జాతర ఊళ్ళో చిన్నా పెద్దా అందరూ ఈ వారం కోసం ఎదురు చూస్తూ వుంటారు.


రాజూ వాళ్ళ దీ ఒక పాత పెంకుటిల్లు. వాళ్ళ తాతల కాలం నుంచీ వస్తోంది. చుట్టూ అంటా పట్నం పోకడలు కాస్త వచ్చినా వీళ్ళ ఇంలోకి వస్తే అందరికీ హాయి గా ఉంటుంది . చావిడీ ,చిన్నా చిన్నా ప్రత్యేకంగా గదులు, మధ్యలో ఎండా వచ్చేలా లోగిలి, పెరట్లో వంటిల్లు, చిన్నా తోట, దూరంగా బాత్రూమూ..... పట్నం లో ఫ్లాట్స్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఏదో  కథలో ఉన్నట్టూ అక్కడే ఉంది పోవాల్న్పిస్తుంది కానీ మళ్ళీ వెళ్లి పరీక్షలు రాయాలి కదా! 


                               వచ్చిన వాళ్ళ లో ఒక మూడేళ్ళ చిన్నది కూడా ఉంది . దానికి అన్నీ కావాలి చిన్న పట్టు పరికిణీ, పట్టేలూ వేసుకుని ఇల్లంతా అదే! అది  రాజుని అడిగింది ఈ పండుగ ఎందుకు చేస్తారు? ఇది ఎవరిదైనా birth day నా  అని. రాజుకి తెలియదు పిల్లలంతా సమావేశమై ఎఅవరికీ తెలియదు అని తీర్మనిన్చాకా పట్టు చీరలూ, పంచెలు కట్టు కున్న పెద్ద వాళ్ళ దగ్గిరకేల్లారు . వాళ్లకు కూడా కొంచెమే తెలుసు ఇది తరతరాలుగా వస్తున్నా పండుగ మరీ ఎలా మొదలైందీ ఎప్పుడు మొదలైందీ అన్నీ తెలియాలంటే పూజారి రామలింగ శర్మ గారినే అడుగుదాం అని గుడి కి బయలుదేరారు. 
                       ఆ రోజు ఊరంతా గుడి కి వచ్చింది. అయినా ప్రశాంతం గా దర్సనం చేసు కొని గుడి ఆవరణ లో కూర్చున్నారు రాజు కుటుంబం. పూజ అయినతరువాత శర్మ గారు బయటకు వచ్చి వీళ్ళను పలకరించారు. ముదూ ముద్దు గా ఉన్న చిన్న దాన్ని నీ పేరు ఏంట్రా అంటే అది శాంభవి అని చెప్పి మరి మీ పేరు అంది అందరూ ఫక్కున నవ్వారు శర్మ గారు పేరు చెప్పారు. వెంటనీ అది అయితే మీరు మాకు ఈ పండుగ స్టొరీ చెప్పాలి అంది.రాజు జరిగిందనతా  చెప్పాడు . శర్మ గారు నవ్వి గొంతు సవరించుకుని ఇలా చెప్పారు.
                    మా ముత్తాత గారి కాలం లో ఇది చాలా చిన్న అగ్రహారం. చుట్టూ అడవులు . అయితే అడవిలో కావాల్సిన ఆహారం దొరకడం వల్ల అడవి జంతువులూ ఊళ్లోకి వచ్చేవి కావు అలాగే ఊరి ప్రజలు కూడా జంతువులతో గౌరవం  గా  ప్రేమ గా మాసాలు కొనే వాళ్ళు. ఒక వసంత కాలం లో అప్పుడే చెట్లు చిగురించడం మొదలయింది. ఒక ఏనుగుల  గుంపు లేత చిగుళ్ళు తింటూ తింటూ ఊరి పోలిమేరల్లోకి వచ్చేసాయి. ఇప్పట్లా వాటిని ఎలా భయపెట్టి పంపించెయ్యాలి అని ఆలోచించకుండా ఊళ్ళో వాళ్ళు వాళ్ళని అతిథులా ఆదరించారు. చెరకు గడలు, బెల్లం, అరటిపళ్ళు , తీయ్యని గడ్డి ఇవన్నీ పెట్టి, తాగడాని కి పెద్ద పెద్ద తోటలలో నీళ్ళు కూడా పెట్టారు. పెద్ద చిన్న ఎనుగులన్నీ నిద్రపోవద్దనికి వీలుగా మెత్తని పడకలు కూడా గుడి బయటే ఏర్పాటు చేసారు. వాళ్ళంతా నిద్రపోయే వరకూ ఉంది ఎవరిల్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.

                          ఉదయాన్నే చూస్తీ ఏనుగులు లేవు.ఆ సంవత్సరం వాళ్లకి సకాలం లో వర్షాలు కురిసీ పంటలు బాగా పండాయి. అప్పట్నించీ ప్రతీ వసంత మాసం మళ్ళే వస్తారేమో అని అన్నీ సిద్ధం చేసుకుని చూసే వాళ్ళు కానీ మళ్ళీ ఎప్పుడూ ఏనుగులు ఊళ్లోకి రాలేదు.ఊళ్ళో అందరూ అన్నీ పంచుకునే వాళ్ళు. తరువాత్తరువాత చుట్టాలని పిలుచుకోవడం వచ్చిన వాళ్ళ వినోదం కోసం  జాతరా, ఇంకా బుర్రకథలూ, కోలాటాలూ, తోలుబోమ్మలాటలూ ఇవన్నీ మొదలయ్యాయి మనం ప్రోత్సహిస్తేనే కదా కళ లు సంస్కృతి బతికి బట్టకట్టేదీ , ఇలా సంవత్సరానికోకస్సారి ఊరంతా కలిసి సంబర్రాలు చేస్కోవడం వల్ల అందరికీ  మనకోసం ఊరు ఊరికోసం మనం అని అంటా కలిసి మెలసి ఉంటారు. పండగలు సంబర్రాల వెనక ఉన్న అసలు లక్ష్యం ఇదే అని ముగించారు.
                                       పిల్ల పెద్దా అందరూ మైమరిచిపోయి కథ విన్నారు . ఈ లోపు ఎవరో  రండి రండి భోజనాల వేళ  అయింది అంటే అందరూ బయలుదేరారు. చిన్న వాళ్ళు మంచినీళ్ళూ, ఆకులూ పెడితే కొంచెం పెద్దవాళ్ళు పదార్థాలు వడ్డించారు. ముందుగా  కాస్త  పెద్దవాళ్ళు, చంటిపిలలు తరువాత చిన్న పిల్లలు తిన్నాక  వయసులో ఉన్నవాళ్ళు కూర్చున్నారు వాళ్లకి ముందుగా తిన్నవాళ్ళు వడ్డిస్తుంటే!

                                

Thursday, May 5, 2011

bundle of surprises

           Our bundle of energy has a lot in store to surprise us. would always challenges limits . Amazed me with her divine smile just after 1 month I literally yelled to Va to come quick so that he won't miss it. Turned over soon after 2 months and since then never slept on her back till now :-) every day was unique while I was on Maternity leave. No big troubles  switching to formula or joining back work other than little hassles when she started teething. Beautifully adapted to this alien land, now has over 6 teeth being emrged and already on her way to take independant steps and loads of talk. Has good music sense won't stop at listening makes her own and loves all the  natural food that's one thing and rejects out side food that's quite some thing indeed.She seemed cooperated with the weaning process also but with her teeething troubles and moving to a new place I am no too rigid about it either.

                           Now she decides to throw a not so pleasant  surprise. It's her mid day snack time and she's feeling sleepy too but I thought she can wait for a few mins and  I can finish my shower quickly. I have started off put shampoo into hair and had to rush to the bedroom dripping Sivoham's screaming at top of her lungs, I try to explain that atleast I'd wash my hair and come back in vain. Finally after feeding her a Gerber jar apple cinnamon and leaving her yelling again I washed my half shampooed hair. I thought it's a singular scenario she might be really hungry and wanted me around I was wrong again As soon as I leave for bathroom she'd start off.

                As a rule we have decided we  won't go back to our times and how the earlier generation dealt with some thing right from pregnancy. But I can't help remembering the days when we eagerly awaited Amma's return when she goes to visit her siblings or for a function even when we were teenagers .They have coined a term for this separation anxiety but beyond vaccination I don't want to turn to Medical professionals for advice.May be this too is a stage or we're forgetting that she's a child in our awe and amazement she causes.Yes it's flattering but very unlike sivoham.

More travel posts in wander lust.

So the Mahabaleswar and Panachagani story would continue there.

Friday, April 1, 2011

thanks to the farm

అక్కడి నుంచి బయలు దేరాక బస కోసం చూస్తూ వెళ్తుంటే ఒక పొలం చక్కగా కనిపించింది పాపయేమో పీపీ కి వెళ్లాలీ అనీ అడుగుతోంది కదా సరే అని వెళ్లాం రూం బానే ఉంది కానీ రేట్ ఎక్కువ. బాత్రూం క్లీన్ గా లేదు. ఇంకాస్త ముందుకు వెళ్తే సాయి విల్లా MTDC  approved అని కనిపించింది. అక్కడి విజయ్ తో మాట్లాడి అక్కడ సెటిల్ అయ్యాం. వ శివరాత్రి అని క్రికెట్ మ్యాచ్ భక్తి తో చూసి కాసేపు జాగారం చేసాడు. మేము వెచ్చగా నిద్రపోయాం.

ఇక తరువాతి ఉదయం అమ్మ పాప లాన్  లో ఆడుతూ పాడుతూ (చెప్పొద్దూ అందరికీ అక్కడే రోజంతా ఉన్నా పరవాలేదనిపించింది!) కానీ మరి ఈరోజు పంచగని టేబుల్ ల్యాండ్ ఇంకా మిగతా పాయింట్లు చూడాలి కదా అందుకని బయల్దేరాం. 


Our first stop was a park with nice views. One obvious and good to find  difference between Mahabaleswar and here is its much less commercial. A few snaps later we were on our way to Table land.As usual we were welcomed by a host of over enthusiastic guides horse cart men and a few high spirited guys who volunteered to show us around. 



We managed to shoo them off as peacefully as we can except one vikrammark whose perseverance didn't pay. We were thrilled to find more friends with tails while Va was warning and protecting us with a  BIG stick we enjoyed the views and visited the cave below and embarked on our journey to the other end. Raj kumar was boo papa's horse greeted by a real Prince cantering off past us.


Had our lunch at the only decent veg place food was OK not so great .


Up next was few more  points where  I was thrilled to see a movie shoot involving a chopper again some beautiful deadly cliffs here and in one spot we were sickened to see a valley being turned into a dump yard  as we also admired a few paragliders before rushing back to the car trying to escape the giant flies.


since  venna lake we were on the lookout of a nice boating destination and we heard  about Tapola dam and boating there.We decided to try it. There's a historic village Wai in between I would have visited the temples in leisure but now had to be content by photographing them from distance. Sivoham had a nap while we drove and drove and drove  but it was soothing to see the fields and the village on either side of the road. We decided to take a break when we saw a farm . I almost chatted the farmer up but Va just wanted to flee the "commercial" place nope not even for the pics of the beautiful cabbage field and flowers and some other curios oh well....


And so we're back on the beautiful path to the tapola dam.


Did we get to boat finally? what else did we do? or didn't in the next piece.



Tuesday, March 15, 2011

                                                  ఆద్యంత రహితాయ నమహా

     మొన్న నేను మామూలుగా సోఫా లో కూచుని నెట్టు మీదో మరోటో పని చేస్కున్టున్నపుడు నా లొక్కిపిక్క  కూడా మామూలుగానే ఏదో కథ చెప్తూనో బొమ్మ చేస్తూనో ముద్దు ముద్దు గా కన్పించినప్పుడు అలా అన్పించింది.
లొక్కి పిక్క కథ మరొక పోస్ట్ లో 

ఇప్పుడు మహాబలేశ్వర్ కథ కొనసాగిద్దాం.

ఆది నుంచీ అపస్వరాలతో మొదలయీ ,నాన్న నేను ముందే  చెప్పా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటె పాపం అమ్మ ఇంత దూరఓ   ఈ కాని టైం లో వచ్చినందుకైనా ఈ ట్రిప్ బాగుంటే బాగున్ను అంకుంటూ ఆ గుర్రలబ్బై దగ్గిరకి వెళ్లి రెండు ఫోటోలు తీస్కుంది.వాడన్నాడు ఏభై రూపాయలకి ఒక రౌండ్ తిప్పుతా అని
అమ్మ: మేము ఈ రోడ్ మీద తిరగం వుడ్స్ లో అయితే చెప్పు
గుర్రం వాడు: తప్పకుండా ఇక్కడకి దగ్గరలో నే ఉంది పెద్ద అడవి అక్కడ్నించి మీకు నీళ్ళు కూడా( వెన్న lake ) కన్పిస్తాయి మూడు వందలిస్తే  చాలు.
ఈలోపు నాన్న బూపాప వచ్చారు అమ్మ వాళ్లకి సంభాషణ అంతా చెప్పింది. నాన్న ముందు మనం ఎక్కడ ఉండాలో చూస్కుందాం అంటే వాళ్ళు  వెంటపడ్డారు సరే పోనీ రెండొందల ఏభై ఇవ్వండి అంటూ
అమ్మ కి భలే మంచి బేరం అన్పించింది నాన్న అంది ఆ రేటు మనిషికి అదే గుర్రానికి అందరికీ కలిపి కాదని
అమ్మకి కళ్ళు తిరిగాయి చివరకి అదే కరెక్ట్ అని తేలడం తో ఇక ఈ ఊళ్ళో గుర్రం ఎక్కట్లేదు అని నిశ్చయం చేస్కుని మళ్ళీ రోడ్డెక్కాం .

ఇంకా చాలా చోట్ల commerciality  penthouse  అదే height లో కన్పించింది


ఇక తరువాత మేమేల్లిన ప్లేస్ వెన్న lake  బుజ్జి పాపాయికి నెయ్య lake  ఎందుక్కాదు అనే డౌట్ వచ్చింది నవ్వుకుని అక్కడి కూరగయల బుట్టలూ, గుర్రాలూ చూసుకుంటూ  echo పాయింట్, kates  పాయింట్     చేరాం.

మొదటిసారిగా ఎంజాయ్చేసాం  ఈ ట్రిప్ లో అన్నట్లు దారిలో ఒక straw  berry  farm  కన్పించింది. కానీ upick  ఇప్పుడు కాదు రేపు ఉదయం రమ్మన్నాడు అదీ ఏదో ధర్మానికిస్తున్నట్లు మొహం పెట్టి నాలుగు ఫోటోలు తీసుకొని అక్కడ్నించి బయలుదేరాం.




echo point చేరుతూనే మాకు బుల్లి బుల్లి మారుతిలు కన్పించాయి. ఒకడయితే చక్కగా రైలింగ్ మీద కూచుని వచ్చే పోయే వాళ్ళని గమనిస్తున్నాడు. అమ్మ, నేను వాడితో కాసేపు మాట్లాడి బ్యాక్ గ్రౌండ్ లో నాన్న షరా మామూలుగానే అవి మీదపదిపోతాయి అది చేస్తాయి ఏది చేస్తాయి అని అరుస్తున్నా మేము  చక్కగా పెద్దవీ చిన్నవీ, అమ్మలు, నాన్నలూ అన్ని కోతుల్ని ఒకటే ప్లేస్ లో చూస్తె చాలా బాగుంది. ఇక మనుషులు వాళ్ళ లోకం లో వాలూ guide  లు చూపిస్తూంటే ఒక గ్రూప్ అరిచి ఎకో చూస్కుంటున్నారు. మరికొందరేమో ముఖ్యంగా ఆడ వాళ్ళు ఏదో  ఈ బుల్లి వానరాలకు వాళ్ళని ఎటాక్ చెయ్యడమే పని అన్నట్లు ఎక్ష్ప్రెస్సిఒన్ లూ   అరుపులూ.

అరె ఇదేమిటీ ఈయన బాగ్ లోంచి టొమాటోలు తీసి  పెడుతున్నాడు. మొదట్లో ఎవరూ నమ్మలేదు దూరంగా పారిపోయారు. ఒక ఆల్ఫా మేల్ వచ్చి అందర్నీ హెచ్చరించింది మెల్ల మెల్లగా ఒకల్లూ ఇద్దరూ తరువాత అందరూ వచ్చి ఈయన చేతుల్లోంచి తీసుకొని తిన్నారు. ఆయన కూడా పిల్లలకి పెడుతున్నట్టే పెట్టాడు రోజూ వస్తాడేమో మరి.వ్యూ కూడా ఇక్కడ్నుంచి చాలా బాగుంది. 
 తర్వాతి పాయింట్ పేరు క్రీం పాయింట్ ఒక icecream  పార్లర్ కి అలా పేరు పెట్టుకున్నారు .అక్కడేమో మేము కూడా ఒక క్రీం కొని చల్ల బడుతుంటే మాకు suddenly  rainbow బట్టల్లో కొంతమంది కన్పించారు. ఆడవాళ్ళూ , పిల్లూ మంచి కలర్ఫుల్  బట్టల్లోనూ మగవాళ్ళు మాత్రం మామూలు బట్టల్లో అందరూ bikes   ఎక్కి వెళ్తున్నారు. ఒక ఆవిడ మొహమాట పడుతూ ఫోటో తీసుకోవడానికి ఒప్పుకుంది. రాజస్తాన్ నుంచి వచ్చారట. జీవితం రంగులమయం అయినా రంగూ, డిజైన్ అంటే రాజస్తాన్ తరువాతే ఎప్పుడు ప్రాప్తమో నాకు!  

ఇంతకీ మాకు బస ఎక్కడ కుదిరింది, ఇంకా ఏమేం చూసాం చేసాం ఇవి తరువాతి పోస్ట్ లో..........



mahabaleswar panchagani

                          

మొత్తానికి ఉదయం పది గంటలకి బయలుదేరాల్సిన బండి సాయంత్రం చీకటి పడక   ముందే  బయలుదేరింది. పన్వేల్  దాటాక కాస్త హాయిగా అన్పించడం మొదలు పెట్టినా ఇంకా వాహనాలు బాగానే ఉన్నాయి రోడ్ మీద. కర్నాల చేరాం.
రోడ్ మీద బోలెడన్ని కూరలు పళ్ళ దుకాణాలు. మేము కొన్ని బత్తాయిలు, అనాసపనస, ద్రాక్ష, కొన్ని కీర దోసాలు బాగా బేరమాడి పనిలో పనిగా మహాబలేశ్వర్ ఎలా వేళ్ళలో ఎక్కడ మజిలీ చెయ్యచ్చో కనుక్కుని ముందుకెల్లాం.
కామత్ , ప్రియాంక (ఇవి అమ్మ, నాన్నలకి ముందే తెలుసు ) దాటాక ఒక బుల్లి వెజ్ హోటల్ గుడి కన్పించాయి.అక్కడ చపాతీ థాలి తిన్నాక ముందుకా వెనక్కా అని కాసేపు చర్చ జరిగింది. (అమ్మ నాన్న తీవ్రంగా చర్చించు కున్నారు , ముందుగా అనుకున్నట్లు పక్క గుడి కి కూడా వెళ్ళలేదు మేము?!)

           మడమ తిప్పడం ఇష్టం లేక ఇంటి కి వెళ్ళే ధైర్యం  లేక మళ్ళీ ఎప్పటికి బయటపడగాలమో తె లియక ఇలా చాలా లక లక లతో ముందు కు వెళ్ళడానికే సిద్దమయి ప్రయాణం కొనసాగించాం.ఇక మాన్గావు లో చిన్న హోటల్ లో రాతరికి  విశ్రాంతి. గుడులకు వెల్ల కూడని కారణం తో మాహాడ్ లో  కాసేపు చిన్నూరిలో షాపింగ్ నడక,ఒక చిన్ని శివరాత్రి జాతర చూసుకొని సాగిపోయాం.



మా తరువాతి మజిలీ ఒక మామిడి చెట్టు. చక్కగా కీర దోసాలు, పైనాపిలూ తిన్నాం. అక్కడ మా గోమాతకి కొన్ని కీరదోసలు తిన్పించి అందరికీ మూమూ అని బై బై చెప్పి కొండ మీదకి ఎక్కుకుంటూ వెళ్ళాం.ఎంత ఎత్తో చాల పెద్ద ఘాట్ లోతైన లోయలు  ఈ ప్రమాదకరమైన రోడ్ దాటి మహా బలేశ్వర్ చేరే సరికి హమ్మయ్య అన్పించింది. strawberries  స్వాగతం పలికాయి. farm  కి  వెళ్ళాలి అన్ని చెయ్యాలి చూడాలి అనుకుంటూ మేము ముందు Tax  కట్టండి అని అక్కడి commerciality  తోలి రుచి చూపించాడు మహాబలేశ్వరుడు (like  tcser ) మీకు నేను మంచి బస చూపిస్తా అని వెంటపడ్డాడు మరొకడు.

                              నమ్మచ్చా అని సందేహిస్తూనీ వాణ్ని అనుసరించాం  కానీ  ఆ ప్లేస్ బానే ఉంది. 900  కి ఒక duplex  గది. మేము ఇంకా తక్కువకు దొరుకుతుందేమో అని  వెల్ల బోతుంటీ తనే మళ్ళీ మార్కెట్ లో 1200  గది చూపించాడు 600  కి  చూపిస్తా అని తీస్కి వెళ్లి. అందులో లాజిక్ మాకు అర్ధం కాలే.మార్కెట్ బాగా చిన్ని రోడ్ బోల్డన్ని షాప్లు, హొతెల్లూ, జనాలతో కళ కళ లాడుతోంది. ఈ రోజు శివరాత్రి అని ఆ రోడ్ మీదే ఒక వైపు బ్లాక్ చేసి స్టేజి తాయారు చేసి ఏవో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు.మేము మంచి భోజనం చేసాకే ఇంకేమైనా అని గుజరాతి థాలీ చెప్పాం. బూ పాప షీరా తో అమ్మ దాల్ తో నాన్న కూరతో తిని బయట పడ్డాం.అప్పదికే సాయంత్రం 4 అవుతోంది బయట గుర్రాలతో ముగ్గురు అబ్బాయిలు కన్పించారు. 50  రూపాయలకి ఒక రౌండ్ తిప్పుతాం అంటూ.

అసలు కథ తరువాతి పోస్టుల్లో .....