గ ణే షోత్స వ్
రాజు కి చాలా ఉత్సాహంగా ఉంది. వాళ్ళ ఇల్లు కూడా వచ్చిన చుట్టాలూ వాళ్ళ పిల్లలతో సందడి గా ఉంది. వాళ్ళ ఊరి పేరు గిరిజా పురం. అక్కడ ప్రతీ ఏడాది వసంత మాసం లో ఈ పండగ చేస్తారు. దానికి ఊళ్ళో అందరూ తమ చుట్టాల్ని పిలుస్తారు. పండగ తరువాత జాతర ఊళ్ళో చిన్నా పెద్దా అందరూ ఈ వారం కోసం ఎదురు చూస్తూ వుంటారు.
రాజూ వాళ్ళ దీ ఒక పాత పెంకుటిల్లు. వాళ్ళ తాతల కాలం నుంచీ వస్తోంది. చుట్టూ అంటా పట్నం పోకడలు కాస్త వచ్చినా వీళ్ళ ఇంలోకి వస్తే అందరికీ హాయి గా ఉంటుంది . చావిడీ ,చిన్నా చిన్నా ప్రత్యేకంగా గదులు, మధ్యలో ఎండా వచ్చేలా లోగిలి, పెరట్లో వంటిల్లు, చిన్నా తోట, దూరంగా బాత్రూమూ..... పట్నం లో ఫ్లాట్స్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఏదో కథలో ఉన్నట్టూ అక్కడే ఉంది పోవాల్న్పిస్తుంది కానీ మళ్ళీ వెళ్లి పరీక్షలు రాయాలి కదా!
మా ముత్తాత గారి కాలం లో ఇది చాలా చిన్న అగ్రహారం. చుట్టూ అడవులు . అయితే అడవిలో కావాల్సిన ఆహారం దొరకడం వల్ల అడవి జంతువులూ ఊళ్లోకి వచ్చేవి కావు అలాగే ఊరి ప్రజలు కూడా జంతువులతో గౌరవం గా ప్రేమ గా మాసాలు కొనే వాళ్ళు. ఒక వసంత కాలం లో అప్పుడే చెట్లు చిగురించడం మొదలయింది. ఒక ఏనుగుల గుంపు లేత చిగుళ్ళు తింటూ తింటూ ఊరి పోలిమేరల్లోకి వచ్చేసాయి. ఇప్పట్లా వాటిని ఎలా భయపెట్టి పంపించెయ్యాలి అని ఆలోచించకుండా ఊళ్ళో వాళ్ళు వాళ్ళని అతిథులా ఆదరించారు. చెరకు గడలు, బెల్లం, అరటిపళ్ళు , తీయ్యని గడ్డి ఇవన్నీ పెట్టి, తాగడాని కి పెద్ద పెద్ద తోటలలో నీళ్ళు కూడా పెట్టారు. పెద్ద చిన్న ఎనుగులన్నీ నిద్రపోవద్దనికి వీలుగా మెత్తని పడకలు కూడా గుడి బయటే ఏర్పాటు చేసారు. వాళ్ళంతా నిద్రపోయే వరకూ ఉంది ఎవరిల్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.
ఉదయాన్నే చూస్తీ ఏనుగులు లేవు.ఆ సంవత్సరం వాళ్లకి సకాలం లో వర్షాలు కురిసీ పంటలు బాగా పండాయి. అప్పట్నించీ ప్రతీ వసంత మాసం మళ్ళే వస్తారేమో అని అన్నీ సిద్ధం చేసుకుని చూసే వాళ్ళు కానీ మళ్ళీ ఎప్పుడూ ఏనుగులు ఊళ్లోకి రాలేదు.ఊళ్ళో అందరూ అన్నీ పంచుకునే వాళ్ళు. తరువాత్తరువాత చుట్టాలని పిలుచుకోవడం వచ్చిన వాళ్ళ వినోదం కోసం జాతరా, ఇంకా బుర్రకథలూ, కోలాటాలూ, తోలుబోమ్మలాటలూ ఇవన్నీ మొదలయ్యాయి మనం ప్రోత్సహిస్తేనే కదా కళ లు సంస్కృతి బతికి బట్టకట్టేదీ , ఇలా సంవత్సరానికోకస్సారి ఊరంతా కలిసి సంబర్రాలు చేస్కోవడం వల్ల అందరికీ మనకోసం ఊరు ఊరికోసం మనం అని అంటా కలిసి మెలసి ఉంటారు. పండగలు సంబర్రాల వెనక ఉన్న అసలు లక్ష్యం ఇదే అని ముగించారు.
పిల్ల పెద్దా అందరూ మైమరిచిపోయి కథ విన్నారు . ఈ లోపు ఎవరో రండి రండి భోజనాల వేళ అయింది అంటే అందరూ బయలుదేరారు. చిన్న వాళ్ళు మంచినీళ్ళూ, ఆకులూ పెడితే కొంచెం పెద్దవాళ్ళు పదార్థాలు వడ్డించారు. ముందుగా కాస్త పెద్దవాళ్ళు, చంటిపిలలు తరువాత చిన్న పిల్లలు తిన్నాక వయసులో ఉన్నవాళ్ళు కూర్చున్నారు వాళ్లకి ముందుగా తిన్నవాళ్ళు వడ్డిస్తుంటే!
కథ లోకి వెళ్ళే ముందు చిన్న ఉపోద్ఘాతం : నాన్న బుజ్జి పాపాయి కోసం కొత్త కొత్త పేర్లూ (ఉన్నతుకుడుతం, అహోబిలం వగైరా) పాట పాటలు కొత్త వరసల్లో కొత్త lyrics తో పాడటం( లాలింగ్ లాలింగ్, ఆయమ్మ ఆయీ మా బుజ్జి పపాయీ ఇలా అన్నమాటా) ఇప్పుడు పాపాయి కి కథలు కావాలి కదా మరేమో అక్కడ పేద లైబ్రరీ కి వెళ్లి 99 పుస్తకాలు తెచ్చుకోవచ్చు అక్కడ ఇంచక్కా డిమిటీ డక్కూ,ఫ్రాంక్ ఫ్రాగూ, tortoise , కిం అండ్ కారోట్స్ ఇలా బోల్డు నేస్తాలు మరి ఇక్కడ ముంబై అపార్టుమెంటు లో నే రోజంతా ఎప్పుడైనా పార్కు కి అందుకని నాన్న లో స్టొరీ టేల్లెర్ బయటకొచ్చాడు కొన్ని సార్లు తెలిసిన కథలు మార్చడం తరువాత కొత్త సొంత కథలు అలా ప్రయాణం సాగుతోంది, కొన్నిసార్లు లైఫ్ lessons , మోస్ట్ అఫ్ ది టైం fantasy కానీ అన్ని సార్లూ lots of fun !
కొన్ని పాత్రలు : కే లిక, కమూం, స్ట్రింగ్, జింగ్ అండ్ థింగ్ (ఇవి మేమే అమ్మ,నాన్న, బూపాపా ) చాలా కథల్లో ముఖ్య పాత్రధారి శామ్భవే కథ కూడా తన చుట్టూ నే తిరుగుతుంది. ఇక మన పాపాయి నాలుగు ఆకులు ఎక్కువే చదివింది కదా! అప్పుడే బుల్లి కథ రచయిత్రి అయిపొయింది. దాని కథా కమామీషూ మరోసారి.
ఈ కథ నాకు బాగా నచ్చింది నాన్న ఆశువుగా అయినా చక్కగా అల్లిందీనూ ...... అమ్మ అలంకారం తో ఓ కమ్మ ని కథ రాజు కి చాలా ఉత్సాహంగా ఉంది. వాళ్ళ ఇల్లు కూడా వచ్చిన చుట్టాలూ వాళ్ళ పిల్లలతో సందడి గా ఉంది. వాళ్ళ ఊరి పేరు గిరిజా పురం. అక్కడ ప్రతీ ఏడాది వసంత మాసం లో ఈ పండగ చేస్తారు. దానికి ఊళ్ళో అందరూ తమ చుట్టాల్ని పిలుస్తారు. పండగ తరువాత జాతర ఊళ్ళో చిన్నా పెద్దా అందరూ ఈ వారం కోసం ఎదురు చూస్తూ వుంటారు.
రాజూ వాళ్ళ దీ ఒక పాత పెంకుటిల్లు. వాళ్ళ తాతల కాలం నుంచీ వస్తోంది. చుట్టూ అంటా పట్నం పోకడలు కాస్త వచ్చినా వీళ్ళ ఇంలోకి వస్తే అందరికీ హాయి గా ఉంటుంది . చావిడీ ,చిన్నా చిన్నా ప్రత్యేకంగా గదులు, మధ్యలో ఎండా వచ్చేలా లోగిలి, పెరట్లో వంటిల్లు, చిన్నా తోట, దూరంగా బాత్రూమూ..... పట్నం లో ఫ్లాట్స్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఏదో కథలో ఉన్నట్టూ అక్కడే ఉంది పోవాల్న్పిస్తుంది కానీ మళ్ళీ వెళ్లి పరీక్షలు రాయాలి కదా!
వచ్చిన వాళ్ళ లో ఒక మూడేళ్ళ చిన్నది కూడా ఉంది . దానికి అన్నీ కావాలి చిన్న పట్టు పరికిణీ, పట్టేలూ వేసుకుని ఇల్లంతా అదే! అది రాజుని అడిగింది ఈ పండుగ ఎందుకు చేస్తారు? ఇది ఎవరిదైనా birth day నా అని. రాజుకి తెలియదు పిల్లలంతా సమావేశమై ఎఅవరికీ తెలియదు అని తీర్మనిన్చాకా పట్టు చీరలూ, పంచెలు కట్టు కున్న పెద్ద వాళ్ళ దగ్గిరకేల్లారు . వాళ్లకు కూడా కొంచెమే తెలుసు ఇది తరతరాలుగా వస్తున్నా పండుగ మరీ ఎలా మొదలైందీ ఎప్పుడు మొదలైందీ అన్నీ తెలియాలంటే పూజారి రామలింగ శర్మ గారినే అడుగుదాం అని గుడి కి బయలుదేరారు.
ఆ రోజు ఊరంతా గుడి కి వచ్చింది. అయినా ప్రశాంతం గా దర్సనం చేసు కొని గుడి ఆవరణ లో కూర్చున్నారు రాజు కుటుంబం. పూజ అయినతరువాత శర్మ గారు బయటకు వచ్చి వీళ్ళను పలకరించారు. ముదూ ముద్దు గా ఉన్న చిన్న దాన్ని నీ పేరు ఏంట్రా అంటే అది శాంభవి అని చెప్పి మరి మీ పేరు అంది అందరూ ఫక్కున నవ్వారు శర్మ గారు పేరు చెప్పారు. వెంటనీ అది అయితే మీరు మాకు ఈ పండుగ స్టొరీ చెప్పాలి అంది.రాజు జరిగిందనతా చెప్పాడు . శర్మ గారు నవ్వి గొంతు సవరించుకుని ఇలా చెప్పారు.మా ముత్తాత గారి కాలం లో ఇది చాలా చిన్న అగ్రహారం. చుట్టూ అడవులు . అయితే అడవిలో కావాల్సిన ఆహారం దొరకడం వల్ల అడవి జంతువులూ ఊళ్లోకి వచ్చేవి కావు అలాగే ఊరి ప్రజలు కూడా జంతువులతో గౌరవం గా ప్రేమ గా మాసాలు కొనే వాళ్ళు. ఒక వసంత కాలం లో అప్పుడే చెట్లు చిగురించడం మొదలయింది. ఒక ఏనుగుల గుంపు లేత చిగుళ్ళు తింటూ తింటూ ఊరి పోలిమేరల్లోకి వచ్చేసాయి. ఇప్పట్లా వాటిని ఎలా భయపెట్టి పంపించెయ్యాలి అని ఆలోచించకుండా ఊళ్ళో వాళ్ళు వాళ్ళని అతిథులా ఆదరించారు. చెరకు గడలు, బెల్లం, అరటిపళ్ళు , తీయ్యని గడ్డి ఇవన్నీ పెట్టి, తాగడాని కి పెద్ద పెద్ద తోటలలో నీళ్ళు కూడా పెట్టారు. పెద్ద చిన్న ఎనుగులన్నీ నిద్రపోవద్దనికి వీలుగా మెత్తని పడకలు కూడా గుడి బయటే ఏర్పాటు చేసారు. వాళ్ళంతా నిద్రపోయే వరకూ ఉంది ఎవరిల్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.