Friday, February 25, 2011

soonaputa evarante?

సూనాపుటా ఎప్పుడు ఇంటికి వచ్చిందో  ఎలా వచ్చిందో ఎవరికీ  గుర్తు లేదిప్పుడు బూపాపకి కూడా . మరీ ఒక సారి నేను పాపాయి ని మధ్యాహ్నం పడుకో బెట్ట డానికి (  మన వైట్ house లో) చిన్న పసుపు పూ bear   ఇచ్చి ఇది నీ ఫ్రెండ్  మీఇద్దరూ పడుకోండి అమ్మకి పని ఉంది అని వచ్చేసా

ఇప్పుడు ఆసంప్రదాయం పిల్లో లూ ప్లాస్టిక్  శీ లతో మొదలై ప్రస్తుతం చున్నీల దగ్గర ఉంది.

సరే కొన్నాళ్ళకి ఆ pooh  బేర్ సునపుట అయిపొయింది. ఇక ఎవరైనా తెలియని వాళ్ళందరూ సూనాపుటలే. ఈ కార్ ఎవరిదీ?  అమ్మ-నాన్న: ఏమో తెలియదు
బూపాప: సూనపుటా ది ఇలా అన్న మాట 

ఇక తరువాత సూనాపుటా కి వంశ వృక్షం తయారైంది ఇంట్లో ఉన్నవీ కొత్తగా కొన్నవీ కలిపి ఒక డజను భల్లూకాలూ కొత్త నామ ధేయాలు పెట్టోకొని బొమ్మల కొలువు కూడా ఎక్కేసాయి ఒక bear  ఫొటోగ్రాఫ్ లో నాన్న bear  అండ్ పాపాయి బేర్ తో బాటూ.  

Natural  progression led  us  into  song : ఎలుగూ బాలూ సూనాపుటా పూనాసుటా,జీనిని, గ్లానినీ,శానిని డిమిటీ   soan   

డిమిటీ ఒక బాతు soan  అన్నిటి కన్నా చిన్న ది సోన్ పాపిడి లో సోన్ అన్న మాట. ఇదంతా
బూ పాపా creativity  మా జోక్యం అస్సలు లేదు. 

అయితే మాతో పాటు ఇండియాకి వచ్చిన సూనపుట తరువాత మాయం బూ పాప బెంగ పెట్టుకుంటుందేమో అని నేను బెంగ పడ్డా కానీ  నా బిడ్డ సూనపుట డ్రైవింగ్ స్కూల్ కెళ్ళింది అని తేల్చింది. అదో పెద్ద కొండ మీద ఉంటుంది. అప్పుడప్పుడూ స్వీట్లూ చాక్లెట్లూ  తెస్తుంది అంటుంది ఇప్పటి వరకు అయితే   రాలేదు మరి.
ఇక  కొసమెరుపేంటంటే బూ పాపా సునపుటా కి టర్రింగ్ టర్రింగ్ టర్రింగ్ అని ఫోన్ చెయ్యడం 

బూ: హలో సునపుట హౌ are  యు?  
can  ఐ use  ది color  powders ? 

సూనపుట ఎలాగు ఓ తప్పకుండా అసలు అవి కనిపెట్టిందే నువ్వు ఆడుకోడానికి అని చెప్తుంది ఆతరువాత మన చాక చక్యం ఓపిక సమయ స్ఫూర్తి ఉపయోగించి పిల్ల కాయని divert  చెయ్యడమో లేకపొతే బేషరతుగా లొంగి పోవడమో జరుగుతుంది.

ఈ దూరవాణి చిట్కా ఎక్కడినిన్చా?  నానమ్మ దగ్గిర నుంచి పాపయె గుర్తు చేసింది మాకు
అదీ కథా. 

ఇంతకీ సూ న పు ఠా  అని ఎలా చెప్పాలో కొన్నాళ్ళు సాధన చేయించింది అప్పట్లో
చెప్పు సూ , సూ
నపు  -నపు
ఠా ఠా 
అప్పట్లో కాస్త accent  influence  వల్లా అలా 

సరే మరూ కథా తో మళ్ళీ   మళ్ళీ

Sunday, February 20, 2011

Tribute for my andaala chandamaama

  


 నవ్వించే ఏడిపించి కథలు చెప్పి
    అమ్మలా లాలించి లోకాన్ని కొత్తగా చూపించి
జీవితం కమ్మదనాన్ని అనుభూతిలోకి తెచ్చిన నా
బంగారు తల్లి అంత చిన్ని గుండెలో ఎంత ఆపేక్ష
చిన్ని బొజ్జ నిండా బోలెడు ఊసులు (ఈమధ్య పిల్లలూనూ)
ఇక ఆ బుర్రలో ఆలోచనలు మాకు Inspiration 
చిన్ని పిల్ల కాదు సముద్రం ఆకాశం
చుక్కలన్నీ లెక్క పెట్టాలని గవ్వలన్నీ  ఏరుకొవాలనీ     తాపత్రయం 
ఈ బ్లాగ్. 


Your children are not your children.
They are the sons and daughters of Life's longing for itself.
They come through you but not from you,
And though they are with you yet they belong not to you.

You may give them your love but not your thoughts,
For they have their own thoughts.
You may house their bodies but not their souls,
For their souls dwell in the house of tomorrow,
which you cannot visit, not even in your dreams.
You may strive to be like them,
but seek not to make them like you.
For life goes not backward nor tarries with yesterday.

You are the bows from which your children
as living arrows are sent forth.
The archer sees the mark upon the path of the infinite,
and He bends you with His might
that His arrows may go swift and far.
Let your bending in the archer's hand be for gladness;
For even as He loves the arrow that flies,
so He loves also the bow that is stable.


Kahlil Gibran